పందిరి రీనా శేఖర్ సృష్టించిన అమ్మకపు దస్తావేజు నకిలీ కల్పిత భూమి సర్వే నెం.182 మరియు సర్వే నెం.197 సేల్ డీడ్ నెం.5327/1999 (సేల్ డీడ్ సర్టిఫైడ్ కాపీ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో E. పెంటాచారి భూమి 4 ఎకరాల సర్వే నెం. 182 సేల్ డీడ్ నెం.1393/1988 మరియు 4 ఎకరాల సర్వే నెం.197 సేల్ డీడ్ నెంబర్ 461/1988 గంగాసానిపల్లి, రాయ్గిర్ విలేజ్, భోంగిర్ మండలం, యాదద్రి భువనగిరి జిల్లా వద్ద ఉంది ఈ భూమి కోలెటల్ సెక్యూరిటీ కోసం ఈ భూమి బ్యాంకు వద్ద ఉంది. (పంచనామ చూడాలనుకుంటే క్లిక్ చేయండి).
పందిరి రీనా శేఖర్ తన భూమి సర్వే నెం.182/ఆ మరియు సర్వే నెం.197/ఊ ఈ సర్వే నంబర్లతో తన తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్ కి పవర్ ఆఫ్ అటార్నీ పందిరి రీనా శేఖర్ ఇచ్చారు GPA నెం.3906/2008. (సర్టిఫైడ్ కాపీ చూడాలనుకుంటే క్లిక్ చేయండి)
పందిరి రీనా శేఖర్ తన తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్ కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాన GPA నెం.3906/2008. ఈ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో అడ్వకేట్ ద్వారా క్లెయిమ్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఈ క్లెయిమ్ పిటిషన్ C.P. No.9 of 2010ను డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ డిస్మిస్ చేశారు. (కేసు డిస్మిస్ అయినది చూడాలనుకుంటే క్లిక్ చేయండి)
పందిరి రీనా శేఖర్ తన తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్ కి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాన GPA నెం.3906/2008. ఈ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా భోంగిర్ వద్ద అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో అడ్వకేట్ ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశాడు. ఈ ప్రైవేట్ కంప్లైంట్ C.C. No.518 of 2010ను భోంగిర్ వద్ద అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు డిస్మిస్ చేశారు. (కేసు డిస్మిస్ అయినది చూడాలనుకుంటే క్లిక్ చేయండి)
E.పెంటచారి భోంగిర్ వద్ద అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో అడ్వకేట్ ద్వారా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు. ఈ ప్రైవేట్ కంప్లైంట్ C.C. No.90 of 2014ను భోంగిర్ కోర్టులో పెండింగ్ లో ఉన్నది. (ప్రైవేట్ కంప్లైంట్ కేసు వివరాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి) మరియు వేలిముద్ర బ్యూరో- C.I.D. బొటన వేలు ముద్ర గుర్తించలేదు కోర్టు సమర్పించిన రిపోర్ట్ (రిపోర్ట్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి)
E.పెంటచారి సీనియర్ సివిల్ జడ్జి భోంగిర్ కోర్టులో అడ్వకేట్ ద్వారా సేల్ డీడ్ నెం.5327/1999ను క్యాన్సిలేషన్ సూట్ దాఖలు చేశారు. ఈ కేసు నెం.O.S.No.133 of 2013ను భోంగిర్ కోర్టులో పెండింగ్ లో ఉన్నది. (క్యాన్సిలేషన్ సూట్ వివరాలు చూడాలనుకుంటే క్లిక్ చేయండి) మరియు సీనియర్ సివిల్ జడ్జి భోంగిర్ కోర్టులో డాక్యుమెంట్లను సాక్ష్యం కింద పిటిషన్ నెం.I.A.No.734 of 2016 దాఖలు చేశారు (I.A.No.734 of 2016 చూడాలనుకుంటే క్లిక్ చేయండి)
పందిరి రీనా శేఖర్ తన భూమి సర్వే నెం.182/AA మరియు సర్వే నెం.197/U ఈ సర్వే నంబర్లతో తన అన్నయ్య పేరు పుల్ల శ్రీకాంత్ తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్. పుల్ల శ్రీకాంత్ కి పవర్ ఆఫ్ అటార్నీ పందిరి రీనా శేఖర్ ఇచ్చారు GPA నెం.14767/2016. (సర్టిఫైడ్ కాపీ చూడాలనుకుంటే క్లిక్ చేయండి)
ఆస్తి హక్కుల బదిలీ చట్టం, 1882 లోని సెక్షన్ 52 ప్రకారం ఏకోర్టులో నైనా ఏదైనా దావాలోగాని ప్రోసిడింగులో గాని ఉన్న స్థిరాస్తిని ఏవిధంగానూ బదిలీ చేయరాదు. (చట్టం చూడాలనుకుంటే క్లిక్ చేయండి).
భువనగిరి కోర్టుల్లో కేసు నెం.O.S.No.133 of 2013 కేసు నడుస్తుండగా పుల్ల శ్రీకాంత్ తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్. పవర్ ఆఫ్ అటార్నీ (GPA నెం.14767/2016) ద్వారా పుల్ల శ్రీకాంత్ ఈ సర్వే 197/ U భూమిని బదిలీ చేశారు. కొన్నవారి పేరు ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions). పార్టీనేర్షిప్ ఫర్మ్ నెం.1487/2008 (పార్టీనేర్షిప్ ఫర్మ్ చూడాలనుకుంటే క్లిక్ చేయండి). 1. పార్టనర్ గా పుల్ల శివకాంత్ తండ్రి పేరు పి.వి. సురేష్ కుమార్ మరియు 2. కె. శ్రీనివాస్ రెడ్డి పార్టనర్. ముఖ్యంగా గమనించవలసింది సర్వే నంబర్ అనేది తన భూమికి ఉన్న నంబర్ 197/ U ఈ నెంబర్ కు సంబంధించిన సరిహద్దులు. సంబంధంలేని సర్వే నంబర్ 197 ఉన్న సరిహద్దులలో ఎస్.వి. కన్ స్ట్రక్షన్స్ (S.V. Constructions). సైట్ చూపిస్తున్నారు.
Yadadri Golden City Site Sale Deed: View All
Yadadri Golden City Brochure: Click Here Sreepuram Villas Brochure: Click Here